సీనియర్ హీరో సుమన్ యూట్యూబ్ ఛానెల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాలేదని ఆయన చనిపోయాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తెగ ప్రచారం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన సుమన్.. తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన ఇందుకు సంబంధించిన ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇలాంటి తప్పుడు …
Read More »సాధారణ వ్యక్తి అకౌంట్‌లో వేలకోట్లు.. వేసింది ఎవరు..!
బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌లో రూ.6000 కోట్లకు పైగా డబ్బు జమైంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన ఖాతాకు పంపింది ఎవరో తెలియడం లేదు. సుమన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఆయనకు కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్ అకౌంట్ ఉంది. ఇటీవల ఆయన ఈ అకౌంట్ చెక్ చేసుకోగా వారం రోజుల క్రితం అందులో రూ.6,833.42 …
Read More »కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, ఎంతో మంది సీఎంలు వచ్చినా ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని దేశంలోనే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.సీఎం కేసీఆర్ …
Read More »మీ ఇంట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా..సిగ్గు చేటు
యావత్ దేశాన్ని కుదిపేసిన షాద్‌నగర్ దిశ అత్యాచార ఘటనలో నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అనడంపై మరో ప్రముఖ నటుడు సుమన్ మండిపడ్డారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలనటం దారుణమన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా అని ప్రశ్నించారు. సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌కు …
Read More »రాజకీయాల్లో నాకు వైఎస్సార్ ఆదర్శం-టాలీవుడ్ సీనియర్ హీరో ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఆదర్శమని ..తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ నిత్యం ప్రజా సంక్షేమం కోసమే తపించారు.ఆఖరికి తను చనిపోయే ముందు కూడా ప్రజాహితం కోసమే బయలు దేరి .. తన ప్రాణాలను వదిలేశారు అని అన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో సుమన్ .ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ వైట్ ఫీల్డ్ లోని …
Read More »టీఆర్ఎస్ లోకి స్టార్ హీరో ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ,ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీను వరస సినిమాలతో ఒక ఊపు ఊపి నేడు సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న సీనియర్ నటుడు సుమన్ తానూ వస్తాను అనే సంకేతాలు ఇచ్చారు. నిన్న శుక్రవారం యదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామీను దర్శించుకున్న సుమన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »టీఆర్ఎస్ లోకి ప్రముఖ సినీ నటుడు..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గత నలుగు సంవత్సరాలుగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్,ఎకరానికి 8వేల పెట్టుబడి ,భూరికార్డుల ప్రక్షాళన..కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్,మిషన్ కాకతీయ ,మిషన్ భాగీరధ..ఇలా పలు అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న జనరంజక …
Read More »