Read More »
మహేష్ చేతుల మీదుగా జయమ్మ ట్రైలర్ విడుదల
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల మెయిన్ రోల్ గా నటించిన ‘జయమ్మ పంచాయితీ’ మూవీకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు.. ఈ చిత్రాన్ని విజయ లక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. ఇప్పటికే, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ …
Read More »యాంకర్ సుమ వెండితెర రీ ఎంట్రీ ఫస్ట్ లుక్ విడుదల
బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ కనకాల.. వెండితెర రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. ఆపై యాంకర్ గా బిజీ అయిపోయారు. ప్రస్తుతం హైయెస్ట్ పెయిడెడ్ యాంకర్ గా సత్తాచాటుకుంటున్న ఆమె.. ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకారం తెలిపారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.2 గా సినిమా …
Read More »సినిమాల్లోకి సుమ
తెలుగు బుల్లితెరపై తన మాటల గారడీతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న యాంకర్ సుమ(Suma). ఇప్పటికీ బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న సుమ నవ్వుతూ.. నవ్విస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్కడ నవ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంటారు. సుమ మాతృభాష మలయాళం అయినప్పటికీ.. తెలుగు …
Read More »భయమోద్దంటున్న సుమ..ఎందుకంటే…?
బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్, సరదాగా ఉండే యాంకర్ సుమ.. ఓ వీడియో ద్వారా అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. సై సినిమాలో రగ్బీ కోచ్ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్ను అచ్చు గుద్దినట్లు దించేసిన సుమ.. ‘అందరూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనలోని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే మంచి విషయాలు వినండి. భయపెట్టే వాటిని చూడకండి’ అని చెప్పింది.
Read More »యాంకర్ నుంచి డైరెక్టర్ కు క్లాస్ తీసుకునే రేంజ్ కి పోయావా సుమక్కా..!
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఈనెల 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఆ ఈవెంట్ తరువాత నుండి టీమ్ మొత్తం ప్రమోషన్లు పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే బుధవారంనాడు …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కు సుమ సవాల్
తన యాంకరింగ్ తో తెలుగు టీవీ,సినిమా ప్రేక్షకులకు చేరువైన వారు ఒకరు. మరోవైపు తన నటనతో.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పును పొంది టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలల్లో ఒకరిగా రాణిస్తున్నవారు. వీరే ఒకరు యాంకర్ సుమ.. మరోకరు జూనియర్ ఎన్టీఆర్. సుమ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ విసిరింది. తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో …
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సుమ
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సినీ నటి; మాజీ ఎమ్మెల్యే జయసుధ గారు మరియు యాంకర్ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు బుధవారం బేగంపేటలోని మయూరి బిల్డింగ్ లో మూడు మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం …
Read More »కంట్రోల్ తప్పిన ఆలీ..అందరి ముందు పరువు తీసిన మహిళ
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ ఆలీకి చాలా మంచి పేరుంది.అలాగే చెడ్డ పేరు కూడా ఉంది.తన డబుల్ మీనింగ్ డైలాగులతో చాలసార్లు చిక్కుల్లో పడ్డాడు కూడా. గతంలో సుమ, సమంత, అనుష్కలపై నోరు జారిన ఆలీ విమర్శల పాలైయ్యాడు.తాజాగా మరోసారి ఇదే రిపీట్ అయ్యింది.బుధవారం రాత్రి జరిగిన ‘లవర్స్ డే’ ఆడియో లాంచ్‌లో సుమ రాజీవ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.అయితే హీరోయిన్ ప్రియా ప్రకాష్‌ను వేదిక మీదకు పిలిచిన సుమ తనని …
Read More »యాంకర్ సుమకు తప్పిన ప్రమాదం..!
బుల్లితెరపై చేసే ప్రోగ్రామ్స్ విజయం సాధించాలంటే చాలానే కష్టపడాలి. కొంత మంది అయితే బుల్లితెరపై లేని ప్రేమను ఒలకబోస్తుంటారు. మరికొంత మంది జరగని దానిని, జరగినట్టు, జరిగిన దానికి ఇంకొంత ఎపెక్ట్స్‌ను జోడిస్తూ బుల్లితెరపై చెబుతుంటారు. అసలే రేటింగ్స్ మీద ఆధారపడ్డ బుల్లితెరకు అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తేనే రేటింగ్స్ పెరిగేది మరీ. అయితే, బుల్లితెర యాంకర్స్‌లో సుమ స్టార్ ఇమేజ్‌ను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. యాంకర్ సుమ కనబడితే చాలు …
Read More »