తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులేనని నల్లగొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా సర్వే సత్యనారాయణ (కేంద్ర మాజీ మంత్రి) తానే సీఎం అభ్యర్థినని ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇవాళ నల్లగొండ జిల్లాలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ భూ కొనుగోళ్ళలో రూ. 300 కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ …
Read More »మరల సొంత గూటికి గుత్తా చేరుతున్నారా ..?
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నేతలపై ఇప్పటికే పలువురు పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరల సొంత గూటికి చేరనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .అంతే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సరైన గౌరవం దక్కడంలేదు .తీవ్ర అసంతృప్తితో …
Read More »