హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలోని పాపిరెడ్ది కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య పిల్లల్ని చంపేసి తానూ ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని కోహిర్‌కు చెందిన నాగరాజు, సుజాత దంపతులు. వీరికి సిద్ధప్ప, రమ్మశ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. నాగరాజు స్థానికంగా సేల్స్‌మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. సుజాత ఇంట్లో ఉంటూ టైలర్‌గా పనిచేస్తోంది. అయితే …
Read More »త్వరలో ఒకటి కాబోతున్న రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ …
Read More »చేయిపట్టి నడిపించాల్సిన తండ్రి తాగిన మత్తులో..!
కర్నూలు జిల్లా ఓ వ్యక్తి తాగిన మైకంలో ఆర్థరాత్రి చేసిన ఓ పనికి ఊరి ప్రజలు షాక్ అయ్యారు. అభంశుభం తెలియని పసిపిల్లల్ని ఊరి బయట చిమ్మ చీకట్లో ఒంటరిగా విడిచిపెట్టేశాడు. అంతేకాకుండా భార్యను సృహా కోల్పోయేలా కొట్టి వేరే చోట వదిలేశాడు. కోడుమూరు పట్టణానికి చెందిన కృష్ణ, సుజాత భార్యభర్తలు. వీరికి ఐదుగురు పిల్లలు. ఒక కూతురు, నలుగురు కొడుకులు. తాగుడుకి బానిసైన కృష్ణ అనుమానంతో నిత్యం భార్యను …
Read More »