అమరావతి ల్యాండ్ స్కామ్‌లో ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా…తనకు అమరావతిలో ఒక్క ఎకరం, అదీ బినామీల పేరుతో ఉంటే..చూపించండి అంటూ మంత్రి బొత్సకు సవాల్ చేసిన సుజనా బినామీ బాగోతాలన్నీ బయటపడనున్నాయా..ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అధికారుల విచారణ తీరు చూస్తే నిజమే అనిపిస్తుంది. అమరావతి ప్రాంతంలో సుజనాకు, ఆయన బంధువులకు బినామీల పేర్లతో ఏమైనా భూములు ఉన్నాయా అనే …
Read More »రాజధాని రగడ చల్లారలేదా..గవర్నర్ దగ్గరకు అమరావతి రైతులతో బీజేపీ ఎంపీ…!
ఏపీలో జగన్ సర్కార్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ..చంద్రబాబు, లోకేష్‌లతో సహా, టీడీపీ నేతలు గత నెలరోజులుగా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా మరిన్ని నగరాలను.. రాజధానులుగా డెవలప్ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అమరావతి విషయంలో ఎంతగా దుష్ప్రచారం చేసినా ఫలితం లేకపోవడంతో చంద్రబాబు స్ట్రాటజీ మార్చాడు. పల్నాడులో తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు …
Read More »