కర్నూలులో 2017లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి రిఫర్ చేయనుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ప్రీతి కుటుంబ సభ్యులకు వెల్లడించారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు మంగళవారం కర్నూలులో సీఎం వైఎస్ జగన్‌ను కలుసుకుని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన్ను కలుసుకున్నారు. …
Read More »గీత ఘటనపై జనసేనాని ర్యాలీ.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.!
దిశ ఉదంతం తర్వాత లేటుగా అయినా గీత హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే గీత హత్య జరిగింది..కర్నూలుకు చెందిన ఎస్.రాజు నాయక్, ఎస్.పార్వతిదేవి దంపతుల 15 ఏళ్ల కుమార్తె అయిన సుగాలి ప్రీతి స్థానిక కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ప్రీతి స్కూల్లోనే అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ప్రీతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ …
Read More »