తెలుగు బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ నటిస్తున్న చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోతున్నా యూత్ ఫాలోయింగ్ మూలంగా అవకాశాలు మాత్రం వరుసగా వచ్చిపడుతున్నాయి. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన నెక్ట్స్ నువ్వే సినిమాలో ఆమె ఓ పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ఫ్యాన్స్ తో చిత్రం గురించి ఆమె ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు పలువురిని నుంచి ఊహించని ప్రశ్నలే ఎదురయ్యాయి. కమెడియన్ సుధీర్ తో …
Read More »