తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో సుధీర్ బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా రానున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై మహేష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. వి ఆనంద్ నిర్మాతగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ వచ్చే సోమవారం నుండి మొదలు కానున్నది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఉండదని …
Read More »అదిరిపోయిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ హీరోయిన్ ఫస్ట్ లుక్
యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఇందులో నటిస్తున్న హీరోయిన్‌ని చిత్ర బృందం రివీల్ చేసింది. కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 70ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీలో ఆనంది సోడాల శ్రీదేవిగా నటిస్తోంది. సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె లుక్ రిలీజ్ చేశారు. …
Read More »ఇతనా..! హీరోనా..?
తినగ.. తినగ వేము తీయనుండు అంటారు కదా..! అలాగే, చూస్తూ.. చూస్తూ పోతే ప్రతీ హీరోకు ఓ టైమ్ వస్తోంది. ఇతనా..! హీరోనా..? అన్న వాళ్లు కూడా స్టార్స్ అయ్యారు. ఇదే దారిలో ఇప్పుడు సుధీర్‌బాబు కూడా వెళ్తున్నాడు. ఈయన కూడా తన ఒక్కో సినిమాతో తన మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. తాజాగా, నన్నుదోచుకుందువటే అనే టైటిల్‌తో వస్తున్నాడు. మరి, ఈ సినిమా సుధీర్ మార్కెట్‌ను పెంచేస్తుందా..? సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడిగా …
Read More »సుదీర్‌బాబు నటించిన “నన్నుదోచుకుందువటే” చిత్రం మెదటి లుక్
సమ్మెహనం లాంటి మంచి విజయం తో మంచి దూకుడుమీద వున్న హీరో సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో టాలెంట్‌డ్ దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే .. ఈ చిత్రం విభిన్నమైన కోణంలో, కొత్త స్క్రీన్ ప్లేతో, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథతో, మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. నభ నతేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ …
Read More »