ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో బుధవారం రాత్రి ఉరివేసుకుని చనిపోయారు. ఈమెకు 2016లో గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థతో పెళ్లింది. నాలుగేళ్లు అవుతున్నా సంతానం కలగకపోవడంతో శిరీష్మ డిప్రెషన్‌కు లోనయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు.
Read More »అన్నాచెలెళ్లు ప్రేమలో..పెళ్లికి పెద్దలు నో
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మహరాజ్ పేట గ్రామంలోవిషాద ఛాయలు అలముకున్నాయి. మహరాజ్ పెట్ గ్రామానికి చెందిన మమత వయస్సు 20 సంవత్సరాలు. వరసకు బంధువైన రమేష్‌తో కొంతకాలంగా ప్రేమలో పడింది. అతడు కూడా ఆమెను ఇష్టపడ్డాడు. వారిద్దరి కుటుంబసభ్యులకు తెలుపగా అన్నాచెలెళ్లు అవుతారని అభ్యంతరం తెలి పారు. అయితే మమతకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఇద్దరు మనస్థాపానికి గురై ఇంట్లోనే పురుగుల మందు తాగి …
Read More »ఆత్మహత్య చేసుకున్న మాజీ స్పీకర్ కోడెల.. హైదరాబాద్ లో మృతి
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.. కొద్ది రోజులుగా తీవ్ర వివాదాల్లో ఉన్న నేపథ్యంలో ఆయన సూసైడ్ చేసుకున్నారని తెలుస్తోంది. హైదరాబాద్లోని తన నివాసంలో కోడెల ఉరి వేసుకుని ఉన్నట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి ఆయనను బసవతారకం ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు వైద్యులు ప్రస్తుతానికి కోడెలకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కోడెల ఫర్నిచర్ వివాదంలో ఇరుక్కున్నారు. దాని తర్వాత కేట్యాక్స్ …
Read More »ఒక్క రోజు కూడా కూతురిని చూడకుండా ఉండలేని అన్నపూర్ణమ్మ
ప్రముఖ సినీ నటి అన్నపూర్ణ దత్తత కూతురు కీర్తి (22) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీనగర్ కాలనీలోని దివ్యశక్తి అపార్ట్‌మెంట్స్ గోదావరి బ్లాక్‌లో అన్నపూర్ణ ఒక ఫ్లాట్‌లో ఉంటుండగా ఆమె కూతురు ఇంకో ఫ్లాట్‌లో భర్త వెంకటసాయి కృష్ణతో కలసి ఉంటోంది. భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఉండగా ఆ చిన్నారికి ఇంకా మాటలు రావడం …
Read More »