ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అందులోను కార్పొరేట్ కళాశాలలైన నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో చదివే విద్యార్థులే ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువ. ఓ వైపు తమ కళాశాల ప్రతిష్టను కాపాడుకునేందుకు ర్యాంకుల వేటలోపడి విద్యార్థులపై ఒత్తిడి పెంచడం.. మరో వైపు తల్లిదండ్రులు కట్టిన ఫీజుకు తగ్గ సౌకర్యాలు …
Read More »నారయణలో వివాహేతర సంబంధాలు, ఆత్మహత్యలు….విద్యార్థుల్లో.. అమ్మానాన్నల్లో మార్పు శూన్యం
విద్యాలయాలు కావు విద్యార్దుల పాలిట మృత్యు గుహలు..జైళ్లలాంటి వాతావరణం,జైలర్స్ లా ఉపాధ్యాయులు,ఖైదీల్లా విధ్యార్దులు ..బయటికి చెప్పుకోలేక,తల్లిదండ్రులకు నచ్చినట్టు చదవలేక నరకం అనుభవిస్తూ గత నెలలోనే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు ..ఏడాదిలో వందమందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా ,ఇంత మంది పిల్లలు చనిపోతున్నా అటు విద్యార్దుల అమ్మానాన్నల్లో కానీ,యాజమాన్యంలో కానీ ఎలాంటి మార్పు లేదు..సరికొత్తగా మరో వివాదం..నారయణ విధ్యాసంస్థలకు చెందిన ఒక ఆడియో టేపు బయటపడింది.ఇప్పుడు అది సోషల్ …
Read More »