మూడేళ్ల ప్రేమ మూడు నిమిషాల్లో ముగిసిపోయింది. మేనకోడలిని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా జీవించాలని అనుకున్నాడు. కానీ.. ఆస్తి లేని కారణంగా వారి ప్రేమను పెద్దలు కాదన్నారు. ప్రియురాలి మనసు మార్చారు. మనస్థాపంతో ఆ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కరాటం వీరబాబు అనే యువకుడు ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. అతనికి వరసకు మేనకోడలు అయ్యే యువతి రమ్య.. తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడింది. ఆమె …
Read More »దాచేపల్లి సుబ్బయ్యది హత్య…ఆత్మహత్య..నమ్మలేని నిజాలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటనలో నిందితుడైన వృద్ధుడు రామ సుబ్బయ్య మరణంపై అనుమానాలు మొదలయ్యాయి. సుబ్బయ్యని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. చెట్టుకు ఉరేసుకున్నట్లు పోలీసులు మృతదేహం ఫోటోను చూపించిన తర్వాత.. వాళ్లు తమ వాదనను వినిపిస్తున్నారు. సుబ్బయ్య కాళ్లు నేలను తాకినట్లుగా ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుండటంతో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపణలకు దిగారు. మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులు …
Read More »అయ్యో ..10 రోజుల్లో నీ పెళ్లి.. ఇంతలోనే..!
ప్రస్తుత సమాజంలో ఎంతోమంది క్షణికావేశంలో నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కేరళకు చెందిన విద్యార్థిని తను అద్దెకు ఉంటున్న గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేరళకు చెందిన మంజు షా(24) పట్టణ శివారులోని కొడిగేహళ్లి సమీపంలోని ఆత్రేయ ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్ చదువుతోంది. కొడిగేహళ్లిలో దేవరాజు అనే వ్యక్తి ఇంట్లో ఒక్కత్తే అద్దెకు ఉంటోంది. మంజు షాకు కేరళకు చెందిన …
Read More »రాధిక రెడ్డి సూసైడ్ లేఖలో ఏముంది ..?
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన తెలుగు వార్త ఛానల్స్ లో ముఖ్యమైన ఛానల్ వీ6.వీ6 ఛానల్ లో ప్రముఖ సీనియర్ న్యూస్ ప్రజెంటర్ రాధిక రెడ్డి నిన్న ఆదివారం ఉద్యోగ విధులు ముగించుకొని హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ లోని శ్రీ సువిల అపార్ట్ మెంట్ లో పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. రాధిక రెడ్డి మెదక్ జిల్లా మానేపల్లికి …
Read More »ఏపీలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..!
ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. రైతులు, యువతి,యువకులు,మహిళలు ఇలా అందరు చిన్న చిన్న కారణాల వల్ల వారి విలువైన జీవితాలను అర్ధంతరంగా ముగిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఆత్మ హత్యలు చేసుకునే వారిలో పోలీసు కానిస్టేబుల్ సంఖ్య పెరుగుతుంది. తాజాగా విజయవాడ కృష్ణలంకలో నాగమణి అనే మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నాగమణి విజయవాడ నేరపరిశోధన విభాగం (సీసీఎస్)లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె …
Read More »ఏపీలో హోంగార్డు ఆంటీతో అక్రమ సంబంధం..చివరకు ఏమైయ్యింది..!
దేశంలో ఎక్కడ చూసిన ఎక్కువగా జరిగే నేరాల్లో మొదటిది అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధాల వల్ల నేరాల సంఖ్య పెరిగిపోతుంది. వావి వరుసలు మరచి సభ్య సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నారు. భర్త లేదా..భార్య చేసే అక్రమ సంబంధాల వల్ల వారి పిల్లల జీవితాలు, వారి జీవితాలు నడి రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఉద్యోగం పోతుందనే భయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ హోంగార్డు నున్న సమీపంలోని సుబ్బయ్యగుంట …
Read More »చాలా దారుణం..ఇద్దరు పిల్లలతో సహా భార్య భర్త ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో తెలియదుగాని బెంగాల్‌కు చెందిన వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం, మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని కండోజీబజార్‌లో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్‌కు ఘోష్‌పార గ్రామం డోంజార్, హౌరాకు చెందిన స్వరూప్ గోపాల్ దాస్ (37) కొన్నేళ్ల కిత్రం నగరానికి వలస వచ్చాడు. ఆయనకు భార్య …
Read More »నేను చనిపోవడం చూడాలనుకుంటే వీడియో కాల్ చేయమని లవర్ ని అడిగి..లైవ్ లో ఉరికి బలి
కన్న కొడుకుపై ఎన్నో ఆశలను పెట్టుకుని రెక్కలు ముక్కలు చేసుకుని,కొడుకులు కోసం కడుపులు మాడ్చుకుని చదువులు చదివించారు. తమ కొడుకు ప్రమోజకుడై, అండగా ఉంటాడనుకున్నా ఆ తల్లిదండ్రల ఆశ నిరాశే అయ్యింది. తాను ఏంతగానో ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి తనని మోసం చేసిందని ఆమె లేకుంటే ఇక భవిష్యత్తే లేదనుకోని ఏకంగా ఈ లోకాన్నే వీడాడు ఓ యువకుడు. ఒకే ఒక్క నిమిషం ఆలోచించకుండా,క్షణికావేశంతో ఆ యువకుడు తీసుకున్న నిర్ణయంతో …
Read More »అమ్మాయి హాస్టల్ గదిలో..లైవ్ లో లవర్ తో వీడియో కాల్ …అతను చూస్తుండగానే
హైదరాబాద్ నగరంలో ఈ మద్య అమ్మాయిల హాస్టల్ ల్లో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాల వల్ల తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కొంపల్లిలో ఉన్న శివశివానీ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంబీఐ రెండో సంవత్సరం చదువుతున్న హనీషా చౌదరి అనే అమ్మాయి కాలేజీ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించింది. హనీషాది అనంతపురం జిల్లా. ఆమె తండ్రి పేరు బుగ్గయ్య చౌదరి. ఆత్మహత్యకు ముందు …
Read More »ప్రేమ…పెళ్లి..పెద్దల ఎంట్రీ..నలిగిపోయిన నవ వధువు..!
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న యువతి ఆశలు మూడు రోజుల్లోనే వాడిపోయాయి. పెద్దల మాటవిని పుట్టింటికి వెళ్లిన ఆమె.. చివరకు అక్కడి స్నానాల గదిలో ఓ యువతి ప్రాణం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని చుడీబజార్‌కు చెందిన నీలం అనే 23 ఏళ్ల యువతి… జియాగూడకు చెందిన ఆకాష్‌సింగ్ అనే యువకుడిని ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఈ నెల 7న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్న ప్రేమికులు…అనంతరం కుటుంబ …
Read More »