ఏపీలో మరో దారుణం జరిగింది. ఇది కూడ టీడీపీ నేత చెయడంపెద్ద సంచలనంగా మారింది. వరుసకు మేనకోడలయ్యే మహిళకు అప్పు ఇచ్చి, దాన్ని తీర్చకపోతే తన కోరిక ఎప్పుడు తీరుస్తావంటూ మెసేజ్‌లు పెడుతూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు శుక్రవారం రాత్రి పోలీసుస్టేషన్‌లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నంద్యాల వన్‌టౌన్ సీఐ అస్లాంబాష తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వెంకటాచలం కాలనీకి చెందిన శివుడి …
Read More »