వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన మెట్ల మార్గంలో నడుచుకుంటూ సాధారణ భక్తుల మాదిరిగా వెళ్లిన రోజా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో చేపట్టారని, పాదయాత్రలో జగన్ ను భూమిపై లేకుండా చేసేందుకు విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగని హత్యాయత్నం జరిగిందని గుర్తుచేశారు. …
Read More »జీఎస్‌ఎల్వీ-ఎఫ్11 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇండియన్ యాంగ్రీ బర్డ్‌గా పిలుస్తున్న దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-7ఏను బుధవారం సాయంత్రం విజయవంతంగా రోదసిలోకి పంపింది. శ్రీహరికోట లోని సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) లోని రెండవ ప్రయోగవేదిక నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జీశాట్-7ఏను తీసుకుని జీఎస్‌ఎల్వీ మార్క్-2 ఎఫ్-11 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 19 నిమిషాల వ్యవధిలోనే.. జీశాట్-7ఏ …
Read More »