కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సొంత పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. ‘బెంగాల్ ఎన్నికల ప్రణాళికను షా విడుదల చేయడం నన్ను ఆశ్చర్యపర్చింది. ఇది బీజేపీ ఎన్నికల విధానాలకు వ్యతిరేకం. ఈ నిర్ణయం తప్పుడు సంకేతాలను పంపుతోంది. మేనిఫెస్టోను బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు …
Read More »తిరుమలపై దుష్ప్రచారం..చంద్రబాబుపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఓ పథకం ప్రకారం సీఎం జగన్‌పై క్రిస్టియన్ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో డిక్లరేషన్ అంటూ వివాదాన్ని చంద్రబాబు రగిలించాడు. అలాగే తిరుమలలో బస్ టికెట్లపై అన్యమత ప్రచారం, శేషాచల కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం వెనుక లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఉందనే వార్తలు వచ్చాయి. కాగా తిరుమలలో …
Read More »నటి శ్రీదేవిది ముమ్మాటికి హత్యే ..!
సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ లో తన మేనల్లుడి వివాహానికి హాజరై శనివారం రాత్రి పదకొండున్నరకు గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెల్సిందే.అయితే నటి మృతిపై దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టు మాత్రం ఆమె బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక మరణించారు అని తేలింది.ఈ విషయం మీద దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు . అయితే నటి శ్రీదేవిది సహజ మరణం కాదు .ముమ్మాటికి …
Read More »