అతిలోక సుందరి, ప్రముఖ నటి శ్రీదేవి ఇక లేరన్న విషయం ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. యావత్ సినీ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురై కన్నీటి పర్యంతమైంది. ఇదిలా ఉండగా శ్రీదేవి మరణానికి సంబంధించి పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకు తోడుగా బాత్ టబ్‌లో శ్రీదేవ ప్రమాదవశాత్తు పడిపోయినట్లు ఫోరెన్సిక్ అధికారులు ఎలా నిర్ధారిస్తారని.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడుగుతున్న ప్రశ్నలను చూస్తుంటే ఈ డెత్ వెనుక తెలియని ఏదో మిస్టరీ …
Read More »