రాజ్కోట్ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 జరిగింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. బంగ్లాదేశ్ నిర్ణీత 20ఓవర్స్ లో 153 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ విరుచుకుపడడంతో అలవోకగా విజయం సాధించింది. ఇదంతా బాగానే ఉంది గాని ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి కీపర్ పంత్ పైనే పడింది. అంతగా దృష్టి పడిందంటే అతను …
Read More »ధోనిని మించిన కీపర్ లేనట్టే..!
చెన్నై సూపర్ కింగ్స్ ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.అసలు ఈ టీమ్ కి అంత పేరు రావడానికి గల కారణం కూడా ధోనినే.నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై 80పరుగుల భారీ తేడాతో చెన్నై గెలిచింది.ఇందులో కీలక పాత్ర ధోనిదే.ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఢిల్లీ.బౌలర్స్ ధాటికి చెన్నై ఓపెనర్స్ పవర్ ప్లే అసలు స్కోర్ నే …
Read More »అతడు ఉన్నంతవరకు అడుగు ముందు పెట్టాలంటే భయపడాల్సిందే..!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వీరాభిమానిగా మారిపోయినట్లుంది.ఈ మధ్య ఐసీసీ ట్వీట్లలో పెట్టే పోస్టులలో ధోనీనే తరచూ కనిపిస్తున్నాడు.మొన్న ధోనీ కీపింగ్ చేస్తే.. క్రీజు వదిలే ధైర్యం చేయకండి అంటూ ప్రత్యర్థులను హెచ్చరించింది ఐసీసీ..ధోనికి న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 300వది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ ధోనినే. దీనికి తగ్గట్టుగానే ఈ మ్యాచ్‌లో అతడు స్పెషల్ అట్రాక్షన్‌గా …
Read More »దక్షిణాఫ్రికా వన్డేలో ధోనీ కళ్లు మూసి తెరిచేలోపు…కళ్లు చెదిరే స్టంపింగ్..!
భారత్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి వికెట్ల వెనుక తన చురుకుతనం చూపాడు. బుదవారం కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఓ కళ్లు చెదిరే స్టంపింగ్ చేశాడు. వికెట్ల వెనకాల మెరుపు వేగంతో కదిలే మిస్టర్ కూల్.. కళ్లు మూసి తెరిచేలోపు స్టంపింగ్ చేసి అదుర్స్ అనిపించాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్ రెండో బంతిని హిట్ చేసేందుకు దక్షిణాఫ్రికా …
Read More »