జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ లాకర్ రూమ్‌లో ఓ వృద్ధుడు ఏకంగా 18 గంటల పాటు ఉండిపోయాడు. రోడ్డు నంబర్ 67లో నివసించే 84 ఏండ్ల కృష్ణారెడ్డి అనే వ్యక్తి నిన్న సాయంత్రం 4.30 సమయంలో యూనియన్ బ్యాంక్‌కు వెళ్లారు. లాకర్‌కు సంబంధించిన పని ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. అయితే లాకర్ రూమ్‌లో కృష్ణారెడ్డి ఉండగానే అక్కడి సిబ్బంది గమనించకుండా లాక్ చేసి వెళ్లిపోయారు. దీంతో కృష్ణారెడ్డి నైట్ అంతా …
Read More »వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు..ఉద్విగ్న వాతావరణం..!
అనంతపురం జిల్లాలో ప్రజాదరణ పొందిన నేతల్లో ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ముందు వరుసలో ఉంటారు. అంతులేని ప్రజాభిమానం ఆయన సొంతం. వైయస్ కుటుంబానికి విశ్వేశ్వరరెడ్డి అత్యంత ఆత్మీయుడు. . 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఎంతగా ప్రలోభాలకు గురి చేసినా…విశ్వేశ్వరరెడ్డి లొంగలేదు. వైసీపీలోనే ఉండిపోయారు. అందుకే సీఎం జగన్‌తో పాటు విజయమ్మ కూడా నమ్మినబంటు అయిన విశ్వేశ్వరరెడ్డిని ఎంతో అభిమానిస్తారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ …
Read More »