Home / Tag Archives: strike (page 2)

Tag Archives: strike

హైకోర్టు ప్రతిపాదనకు టీసర్కారు నో

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీనిపై తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీని గురించి కూడా కోర్టు చర్చలు జరపమని ఒకసారి .. కమిటీ వేస్తామని మరోకసారి ఇలా తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మెపై సుప్రీం మాజీ జడ్జీలతో కూడిన హైపవర్ కమిటీని వేస్తామని హైకోర్టు ఒక ప్రతిపాదనను తెలంగాణ …

Read More »

రేపు నారా లోకేష్ దీక్ష

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు దీక్షకు దిగనున్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరతకు నిరసనగా రేపు బుధవారం గుంటూరులో ఉదయం పది గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు లోకేష్ దీక్ష నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకున్నామని టీడీపీ నేతలు …

Read More »

బ్యాంకులు బంద్

దేశ వ్యాప్తంగా మరోసారి బ్యాంకులు బంద్ కు మొత్తం బ్యాంకులకు చెందిన ఉద్యోగులు.. సిబ్బంది పిలుపునిచ్చాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న బ్యాంకుల విలీనం ఆపాలని ,ఉద్యోగులకు భద్రత తదితర అంశాలను నెరవేర్చాలని ఈ నెల 22న సమ్మె చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు తెలిపాయి. దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడున కొన్ని బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ఎఫెక్టు తక్కువ స్థాయిలో ఉంటుంది …

Read More »

ఫలించిన చర్చలు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.ఈ చర్చల్లో భాగంగా విద్యుత్ సంఘాలు పేర్కొన్న డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అందులో భాగంగా ఆర్టిజన్స్ సర్వీస్ రూల్స్,రెగ్యులేషన్ పై ఒప్పందం జరిగింది. అంతేకాకుండా అక్టోబర్ 1 ,2019 ప్రాతిపదికగా ఆర్టిజన్ల పే ఫిక్సేషన్ ,వీడీఏ స్థానంలో డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇకపై నుంచి ఆర్టిజన్లకు కూడా వేతన సవరణ ఉంటుంది. ఆర్టిజన్లకు …

Read More »

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆర్టీసీ సమ్మెపై ఈ రోజు మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సుధీర్ఘంగా విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగా హైకోర్టు సమ్మె చేయడం మంచి పద్ధతి కాదు. నిరసన తెలపడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో నిరసన చెబుతే బాగుంటుంది. ముందు సమ్మె విరమించండి. సమ్మెను విరమించి ప్రభుత్వం …

Read More »

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో నిన్న శనివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రజలు,ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాత్కాలిక పద్ధతిన కండక్టర్లను,డ్రైవర్లను నియమించి మరి బస్సులను నడుపుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం, ప్రజలు ఎదుర్కుంటున్న పలు …

Read More »

ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్

దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కాబోతున్నాయి. దేశంలో ఉన్న పలు బ్యాంకులను విలీనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు,సిబ్బంది,అధికారులు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 26,27 తేదీలల్లో సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల 26,27లు వరుసగా గురువారం,శుక్రవారం బ్యాంకులు బంద్ ఉంటాయని వారు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత రోజు శనివారం నాలుగో శనివారం కావడం.. …

Read More »

6రోజులు బ్యాంకులు బంద్

దేశ వ్యాప్తంగా ఈ నెలలో వారం రోజులు వరుసగా బ్యాంకులు బంద్ కానున్నాయి. దేశంలో ఉన్న అన్ని రకాల బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ఈ నెల 26,27తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకుల విలీనం మరియు తదితర అంశాల ఆధారంగా బ్యాంకులకు సమ్మె చేస్తున్నామని ఆయా సంఘాలు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత రోజు నాలుగో శనివారం.. ఆ తర్వాత ఆదివారం.. ఆ తర్వాత సోమవారం ఆర్ధవార్షిక క్లోజ్ రోజు.. …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోనున్న 104 వైద్యసేవలు

వైఎస్‌ రాజశేఖరరెడ్డి గ్రామీణ ప్రజలకు ప్రతిఒక్కరికి వైద్యసేలందించేలా 104 సేవలను ప్రవేశపెట్టారు.ఆయన హయాంలో గ్రామాల్లో ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉండేవి.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రన్న సంచార సేవగా మార్పు చేయడం జరిగింది.పేరు మార్చారు గాని ఆ దిశలో వైద్య సేవలు అందించడంలో పూర్తిగా విఫలమైంది.104 వాహనాలకు పెట్రోల్, డీజిల్‌ ఖర్చులకూ డబ్బు మంజూరు చేయకపోవడం,రిపైర్లు వస్తే వాహనాలను పట్టించుకోకపోవడం జరిగేవి.2008లో ఈ పథకం హెచ్‌ఎంఆర్‌ఐ సంస్థ, …

Read More »

కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలం..రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త బంద్‌

ఏపీ డిప్యూటి సీయం కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. క్షురకుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపిన హమీయిస్తానని డిప్యూటీ సీఎం​ చెప్పడంతో నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈలోగా ఆలయాల్లో సమ్మె విరమించాలని క్షురకులను ఆయన కోరగా, సీఎం తమ డిమాండ్లను ఆమోదించే వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయీ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే దేవినేని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat