సూపర్ స్టార్ మహేష్ బాబు..హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రానికి గాను యూనిట్ మొన్ననే భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.ఇది మహేష్ కి 25వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా..దిల్ రాజు,అశ్వినీదత్,పీవీపీ నిర్మిస్తున్నారు. ఇక కధలోకి వస్తే ఈ చిత్రంలో మహేష్ పేరు రిషీ..డిగ్రీ పూర్తి చేసుకొని అమెరికా వెళ్తాడు.అక్కడ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి సీయిఓగా వ్యవహరిస్తారు.ఈ …
Read More »