ప్రస్తుతం నాని, దిల్‌రాజు వేణు శ్రీరామ్ కాంబినేసన్‌లో ఎంసీఏ చేస్తున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది టాగ్ లైన్. మొదట ఇది ఒక కాలేజీ లవ్ స్టోరీ అని అనిపించింది. కానీ.. ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా అట. ఈ సినిమా స్టోరీపై చిన్న లీకేజీ వచ్చింది. ఇందులో మిడిల్ క్లాస్ మరిది పాత్రలో నాని కనిపిస్తారట. నానికి వదినగా భూమిక కనిపించనుంది. వదిన ఆర్టీఓ అధికారిగా పనిచేస్తుండట. నాని …
Read More »