గూగుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా చిన్న వ్యాపారులు, ఇతర వ్యక్తిగత వినియోగదారుల అవసరాల కోసం గూగుల్ స్టోరేజీని 15జీబీ నుండి 1 టీబీకి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వందకు పైగా ఫైల్ రకాలను గూగుల్ డ్రైవ్లో పొందుపరుచుకునే సదుపాయం ఉంది.. ప్రస్తుతం స్టోరేజీ పెంచడంతో వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు
Read More »వాట్సాప్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆప్షన్…
ఇప్పటివరకు వాట్సాప్‌లో పంపించుకునే మెసేజ్‌లను స్టోర్ చేసుకునే అవకాశం లేదు. కేవలం మన పంపించుకునే ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లు మాత్రమే ఫోన్ మెమొరీలో స్టోర్ అవుతున్నాయి. ఇకపై మనం పంపించిన.. మనకు వచ్చిన టెక్ట్స్ మెసేజ్‌లను భద్రంగా దాచుకునే సౌలభ్యాన్ని వాట్సాప్ ప్రవేశపెట్టనుంది. ఈ సౌకర్యం గతంలో ఐఓఎస్ ఫోన్లలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ వినియోగదారులు సెట్టింగ్స్‌లో ‘డేటా అండ్ స్టోరేజ్ …
Read More »