యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు పూర్తయి భక్తుల రాక మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి కొండపైకి ఇకపై ప్రైవేట్ వెహికిల్స్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ముఖ్యకార్యనిర్వాహణాధికారి (ఈవో) గీత తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి కొండపై ఇకపై భక్తులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు ఈవో తెలిపారు. దీంతోపాటు స్వామివారిని నిత్యం జరిపే సేవల …
Read More »RRR ఫస్టాఫ్‌తోనే ఆపేసి సినిమా అయిపోయిందన్నారు..
థియేటర్‌లో ట్రిపుల్ ఆర్ (RRR) సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఫస్టాఫ్ అవగానే సినిమా పూర్తయిందంటూ థియేటర్ మేనేజ్‌మెంట్ ప్రకటించడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. ఈ ఘటన అమెరికాలోని సినీమార్క్ థియేటర్‌లో చోటుచేసుకుంది. సినిమా మొత్తం 3 గంటలకు పైగా ఉంటుందని.. ఫస్టాఫ్‌తోనే ఎలా ఆపేస్తారని మేనేజ్‌మెంట్‌ను కొందరు ప్రశ్నించారు. మూవీ 3 గంటలు ఉంటుందని తమకు తెలియదని అందుకే …
Read More »‘కరోనా’ కారణంగానే శ్రీవారి దర్శనాలు నిలిపివేత
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగానే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనాలు నిలిపివేశామని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలందరి ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, దయచేసి అందరూ సహకరించాలని కోరారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణకు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ …
Read More »సొంత ఇలాకాలో చంద్రబాబుకు చేదు అనుభవం..!
సొంత ఇలాకాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని రాళ్లబుదుగురుకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు పాల్గొంటారు. కాగా ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వైసీపీ టీడీపీ మధ్య కుప్పంలో రగడ …
Read More »ఆక్సిజన్ సరఫరా లేకుండానే 108 వాహనాలు..పట్టించుకోని ప్రభుత్వం
అత్యవసర సమయాల్లో, ఆపదలో ఆస్పత్రులకు చేరవేసే 108 అంబులెన్సులకు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగినా నేడు ప్రజా సేవకు దూరమవుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఈ వాహనాలు దాదాపు యాభై శాతం వరకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.టీడీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా పట్టించుకోవడమే మానేసిందని చెప్పాలి.కొన్ని నెలల క్రితం ప్రభుత్వం డీజిల్ బిల్లులు చెల్లించకపోవడంతో వాహనాలు ఆగిపోయాయి.అత్యవసర వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డీజిల్ బిల్లులు చెల్లించకపోవడం, వాహనాలకు బ్రేక్ డౌన్ …
Read More »ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన ఆస్పత్రులు…ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం
ఆరోగ్యశ్రీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది.ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథంకంగా గుర్తింపు పొందింది.ఇది ఒకప్పటి మాట…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.ప్రభుత్వాలు …
Read More »