ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అని నినదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రజలతో పాటు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత 4ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై సామాన్యుల నుంచి రాజకీయనేతలు, మేధావుల వరకు రగిలిపోతున్నారు. విభజన హామీలను అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాల్సిందేనంటూ సమర శంఖం పూరిస్తున్నారు. see also :అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి …
Read More »2000 రూపాయల నోట్ల ప్రింటింగ్ నిలిపివేత
రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తుంది. ఈ ఆర్ధిక సంవస్సరం లో రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేయలేదు.దీనివెనుక పెద్ద కారణాలే ఉన్నాయని సమచారం. పెద్ద నోట్ల రద్దు విఫలమయిందని విమర్శలు చెలరేగడంతో కేంద్రం ఇరకాటంలో పడింది.. దిద్దుబాటు చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది. రద్దు చేసిన నోట్ల స్థానంలో తెచ్చిన 2000 రూపాయల నోటును కూడా త్వరలో …
Read More »