కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే ఈ చిట్కాలు పాటించాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. * రెగ్యులర్ గా నిమ్మరసం తీసుకుంటే ప్రయోజనం. * దానిమ్మపండు జ్యూస్ ఎంతో మంచిది. * చిక్కుడు గింజలతో కూడిన ఆహారం తినాలి. * కొబ్బరి నీళ్లు తాగినా ఉపయోగకరం.
Read More »పార్కులో రాళ్లతో దాడి ఎందుకో తెలుసా
పార్కులో రహస్యంగా ప్రేమజంటల వీడియోలు చిత్రీకరిస్తున్నాడనే అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులుఓ వ్యక్తిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సుధీర్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం కర్ణాటకలోని కృష్ణరాజపురం కబ్బన్‌పార్కులో అంతటా కలియతిరుగుతూ ఉన్నాడు. ఇది గమనించిన కొంతమంది వ్యక్తులు పార్కులోని ప్రేమజంటలు, యువతీ యువకులను మొబైల్‌లో రహస్యంగా చిత్రీకరిస్తున్నాడని భావించారు. దీంతో సుధీర్‌పై హఠాత్తుగా రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న కబ్బన్‌పార్కు పోలీసులు సుధీర్‌ను …
Read More »తిరుపతిలో కోలుకుంటున్న చెవిరెడ్డి.. ఆగ్రహంలో వైసీపీ శ్రేణులు
తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ నేతల చేతిలో దాడికి గురైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం కోలుకుంటున్నారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్దా నాయక్ తెలిపారు. వేదాంతపురంలో ఆదివారం నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొని ప్రశ్నించడం పట్ల చెవిరెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకుని, …
Read More »