సకల విఘ్నాలు తొలగించి కోరిన కోరికలు తీర్చే ఆది దేవుడు…విఘ్నేశ్వరుడు. దేశవ్యాప్తంగా వినాయకుడు వివిధ రకాల ఆకృతులలో పూజలందుకుంటున్నాడు. అయితే నల్లమల్ల అడవుల్లో కొలువైన ఉన్న కొన్ని వినాయక రాతి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆదిమానవుల ఆనవాళ్లు, చారిత్రక ప్రాధాన్యం గల ఈ రాతి వినాయక విగ్రహాలు తమ విభిన్నత్వాన్ని, ప్రాచీనత్వాన్ని చాటుకుంటున్నాయి. ఈ రాతి విగ్రహాలను ప్రతిష్టాపనకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియకపోయినా..ప్రాచీన నాగరికతలో లోహయుగానికి, విజయ …
Read More »