ఈ వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో 59,463 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17,465 వద్ద స్థిరపడింది. రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సెర్వ్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించాయి.. అదానీ ఎంటర్ప్రైజెస్, HDFC బ్యాంక్, M&M, JSW స్టీల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
Read More »కార్వి ట్రేడింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేసిన జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్..!
తమ ఖాతాదారుల సొమ్మును కార్వి ట్రేడింగ్ తప్పుడు లెక్కలతో రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించిందని సెబి తనిఖీలలో వెల్లడైంనందున ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ సంస్థ కార్వి ట్రేడింగ్ లైసెన్స్ ను జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సంస్థ సస్పెండ్ చేసింది. ఆ సంస్థ కు సంబందించిన అన్ని విభాగాలకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. సెబి మార్గదర్శకాలను ఉల్లంఘించిన నేపద్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను …
Read More »