ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసులో మరో సంచలన కోణం వెలుగుచూసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు అప్పటి తన పార్టీనేత రేవంత్‌రెడ్డిని డబ్బుతో పంపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో రేటు ఫిక్స్ చేసే అంశంపై మరో వీడియో తాజాగా బయటపడింది. ఈమేరకు ఓజాతీయ మీడియా ఈ కథనాన్ని ప్రచురించింది. …
Read More »టార్గెట్ బాబుకే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకునే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటి దాడులు జరిగాయా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?ఐటి విచారణ జరుగుతున్న తీరు ఈ ప్రశ్నలనే రేకెత్తిస్తోంది. రేవంత్‌రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టి నట్లు ఫిర్యాదు లందాయని, అందుకే దాడి చేశామని తొలిరోజు చెప్పిన ఐటి అధికారులు ఆ తరువాత ఓటుకునోటు కేసుపై దృష్టి సారించారు.నామినేటెడ్ …
Read More »