ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయం నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. అవి గమనిస్తున్న ప్రజలు రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని అంటున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయకత్వంలో వారి సొంత మనుషులే బాగుపడ్డారు తప్ప వేరెవ్వరికి న్యాయం జరగలేదు. ప్రస్తుతం జిల్లా, మండలం, ఊరు అని కాకుండా అన్ని చోట్ల జగన్ మంచితనంతో ముద్ర వేసుకున్నాడు. ఇక తాజాగా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో …
Read More »కడప స్టీల్ ప్లాంట్‌కు ఐరన్‌ఓర్ సరఫరాపై అవగాహనా ఒప్పందం..!
ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి వై ఎఎస్ జగన్ తనదయిన ముద్ర వేశారు. మొట్ట మొదటిసారి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్నా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా పరిపాలన సాగిస్తున్నారు.వైఎస్సార్ జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం 3,295 ఎకరాల భూసేకరణ చేయుటకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం కడప స్టీల్ ప్లాంట్‌కు ఐరన్‌ఓర్ …
Read More »జగన్ చొరవతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు వేసిన ఏపీ సర్కార్..!
వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం చేసింది. ఈమేరకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు 3,148.68 ఎకరాల భూమిని ముందస్తుగా అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ఈమేరకు వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌కు అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయుటజరిగింది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లి గ్రామాల పరిధిలో 3148.68 ఎకరాల భూమిని …
Read More »వైఎస్సార్ జిల్లా వాసుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన సీఎం జగన్..!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అంచనాలకు మించి ఇచ్చిన హామీలన్నింటిని కార్యరూపం దాలుస్తుంది. ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా వాసుల చిరకాల స్వప్పమైన స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి పెద్దనందులూరు పంచాయతీల మధ్య ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతులు జారీచేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 26న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయుటకు తేదీని ఖరారు చేసారు. …
Read More »ఎన్నికలు దగ్గర పడుతున్న శిలాఫలకాల సూత్రాన్ని ఆచరణలో పెట్టిన చంద్రబాబు
వైఎస్ జగన్ అనే ఒక నిజాన్ని గెలవడానికి ఎన్నో అబద్ధాలు పోరాటం చేస్తున్నాయి. జగన్ అనే వెలుగును చీకటితో కమ్మేద్దామని కలలు కంటున్నాయి. ప్రతిపక్ష నేత లక్ష్యంగా అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్రలకు తెగబడుతున్నాడు. నాలుగేళ్లుగా ప్రజల మద్దతుతో పోరాటం చేస్తున్న జగన్ నిప్పురవ్వను ఆర్పేయాలని విష ప్రయోగాలకు వెనుకాడటం లేదు. గెలవాలంటే నిలవాలనే సిద్ధాంతాన్ని పక్కనపెట్టి గెలవాలంటే అడ్డు తొలగించుకోవాలన్నంత నీచ రాజకీయాలు ఇప్పుడు …
Read More »బీపీ, షుగర్ ఉన్న సీఎం రమేష్ దీక్ష ఎలా చేస్తున్నారో తెలుసా..!
విభజన హామీల అమలుకై ప్రతిపక్ష నేతలు, వైసీపీ నేతలు పోరాటం ఉదృతం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ కోసం జిల్లా వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టారు. ఉక్కు మహా ధర్నాలు, బంద్‌లు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యలోనే గురువారం కూడా తమ పోరాటాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఓట్ల కోసమే జిల్లా …
Read More »