‘అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు’ అలాంటిది దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడక్కుండానే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశారని, కొప్పర్తిలో రెండో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయాలని తలంచారని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆ రెండు ఉక్కు పరిశ్రమలు ఏర్పాటై ఉంటే జిల్లా అభివృద్ధిలో ఢిల్లీ, ముంబయి, కలకత్తాల సరసన ఉండేదని అంటున్నారు. అయితే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ …
Read More »సీఎం రమేష్ తో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నాడు -ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత నమ్మకమైన బంటు ..టీడీపీ పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే సీనియర్ నేత ..ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెల్సిందే . అయితే సీఎం రమేష్ చేస్తున్న దీక్షను ఉద్దేశించి ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు …
Read More »ఫలించిన మంత్రి కేటీఆర్ ప్రయత్నం…!
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రయత్నం ఫలించింది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి తక్కువ ధరకు ఉక్కును విక్రయించేలా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. టన్ను ఉక్కును మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయించేందుకు స్టీల్ కంపెనీల యజమానులు అంగీకరించారు. బేగంపేట మంత్రి కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో గృహ …
Read More »తక్కువ ధరకే స్టీల్ అందించండి..మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పడకల ఇండ్లు ( డబుల్ బెడ్ రూం ) నిర్మించి ఇస్తుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి స్టీల్ ని సాధ్యమైనంత తక్కువ ధరకే అందించాలని స్టీల్ కంపెనీలను మంత్రి కోరారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట్ లోని క్యాంప్ ఆఫీస్ లో స్టీల్ కంపెనీ ప్రతినిధులతో …
Read More »