తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. పొరపాటు చేస్తే వందేండ్లు వెనక్కి వెళ్తుందన్నారు. కొందరు హైదరాబాద్‌లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ …
Read More »హైదరాబాద్ లో మూడు నెలల పాటు ట్రాఫిక్ రూల్స్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మూడు నెలల పాటు ట్రాఫిక్ రూల్స్ ఉండనున్నయి.. ఇందులో భాగంగా నగరంలోని ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు మార్చి 10 నుంచి జూన్ 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని …
Read More »