బంగారం ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. గోల్డ్ రేట్ నేడు భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ.1630 పెరిగి ఆల్టైం రికార్డ్ రూ.60,320కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 1500 పెరిగి రూ.55,300గా నమోదైంది. ఇక కేజీ వెండి ధర రూ.1300 పెరిగి రూ.74,400కు చేరింది.
Read More »