గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల్లో అవకతవకలు ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ ఇటీవల తెలంగాణ హైకోర్ట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో బండ్ల చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి డీకే అరుణ కోర్టు తీర్పు నేపథ్యంలో తనను అధికారికంగా ఎమ్మెల్యేగా పదవీబాధ్యతలు అప్పగించాలంటూ.. తెలంగాణ స్పీకర్ కార్యాలయం చుట్టూ తిరుగుతుతున్నారు. ఇంకా హైకోర్టు …
Read More »మరో వారంరోజుల్లో పోలీసులకు లొంగిపోవాలి..ఇంతలోనే విముక్తి !
టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీకీ సెప్టెంబర్ 2న పశ్చిమ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది షమీ భార్య హసీన్ అతడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కోర్ట్ లో కేసు పెట్టగా అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అయితే వెస్టిండీస్ టూర్ తరువాత షమీ అమెరికా వెళ్ళాడు. ఈ నెల …
Read More »బాబు పిటిషన్‌పై ముగిసిన వాదనలు..
తనకు జడ్ ప్లస్ కేటగిరి కింద భద్రత కొనసాగించాలని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు మంగళవారం ముగిశాయి. రాజకీయ కారణాలతో చంద్రబాబుకు భద్రత తగ్గించారని ఆయన తరఫు న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబానికి కూడా భద్రత తగ్గించారని తెలిపారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ …
Read More »సంచలనమైన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. ఆందోళనలో తెలుగుతమ్ముళ్లు
ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత ప్రమాణస్వీకారం చేయనుండడమే తరువాయ అనే సంకేతాలు వెలువడుతుండగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది.. ఎంతో కాలంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేదా ప్రతిపక్షంలో ఉండి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తారని వైసీపీ నేతలు పదేపదే విమర్శిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.. గత నాలుగేళ్లుగా చంద్రబాబు మంత్రి వర్గంలోని ప్రతీ శాఖపై కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. …
Read More »