తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.హైదరాబాద్ లో బయోటెక్నాలజీ, బయో ఫార్మా రంగానికి ప్రత్యేకంగా బి- హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రకటించారు. బయో ఫార్మా, బయోటెక్ రంగాల్లో పరిశోధనలకు ఊతం ఇవ్వడంతోపాటు, తయారీ రంగంలోకి ప్రవేశించే కంపెనీలకు బి- హబ్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బి- హబ్ ఏర్పాటు పైన మంత్రి, …
Read More »