రైతులు బాగుపడాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ మరియు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు, కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ కు పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు ను ఆర్థికంగా …
Read More »ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదు..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటి బాకీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఆర్టీసీ సమ్మె కేసులో అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీకి రూ.3006 కోట్లు చెల్లించాల్సి ఉండగా..ప్రభుత్వం రూ.3903 కోట్లు ఇచ్చింది. ఆర్టీసీయే ప్రభుత్వానికి మోటారు వాహనాల పన్ను కింద రూ.540 కోట్లు చెల్లించాలని రామకృష్ణారావు అఫిడవిట్ లో పేర్కొన్నారు. వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు విడుదల …
Read More »కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఐఏఎస్ అధికారులు ఎంపిక..!
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నిమిత్తం వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 73 మంది ఐఎఎస్ అధికారులను సిబ్బంది వ్యవహారాల శాఖ ఎంపిక (ఎంప్యానెల్) చేసింది. వీరిలో 32 మందిని కార్యదర్శి హోదాకు, 41 మందిని అదనపు కార్యదర్శి హోదాలోనూ తీసుకునేందుకు ఎంప్యానెల్ చేశారు. అయితే వీరిని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ క్లియరెన్స్ తప్పనిసరి. సదరు అధికారి సమ్మతీ కీలకాంశమే. కార్యదర్శి కోసం ఎంప్యానెల్ అయిన వారిలో జమ్మూ …
Read More »