ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఈసారి 2,77,17,784 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ప్రకారం జాబితా సిద్ధం చేయగా.. అత్యధికంగా తూ.గో.లో 16.18లక్షల మంది ఓటర్లున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో గుంటూరు, ప.గో. ఉన్నాయి పలు కారణాలతో కొన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇవి పోగా 13,371 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని కలెక్టర్లు నిర్ణయించారు. ఇవాళ SECతో భేటీలో ఈ విషయం తెలపనున్నారు
Read More »తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో నేడు ఈసీ కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై శుక్రవారం జరిగే భేటీలో ఎన్నికల కమిషన్ (ఈసీ) చర్చించనుంది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో సత్వరమే ఎన్నికలు నిర్వహించాలా లేక మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలా అనే అంశంపై ఈసీ కసరత్తు సాగించనుంది. ఈసీ …
Read More »Breaking News-జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేది ఖరారు..
ప్రస్తుతం దేశమంతటా ఒకటే చర్చ జమిలీ ఎన్నికలు.అందులో భాగంగా నిన్ననే దేశంలో ఉన్న పలు రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో జాతీయ లా కమీషన్ సమావేశమైంది.ఈ సమావేశంలో కొన్ని పార్టీలు ఎంపీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..ఎమ్మెల్యే ఎన్నికలకు మాత్రం నో చెప్పాయి. మరికొన్ని పార్టీలు మాత్రం ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి.ఈ క్రమంలో జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేదిలు ఖరారు అయినట్లు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ …
Read More »