అక్టోబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేసిన పథకాలు గ్రామ ఉద్యోగాలపై మరోసారి సమీక్షించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ఇవ్వనున్న ఆరోగ్యశ్రీ కార్డులో విధివిధానాలను చర్చించనున్నారు. జూనియర్లకు ఇస్తున్న గౌరవ వేతనం, …
Read More »హైదరాబాద్ లో ప్రారంభంకానున్న సీజన్-7..తెలుగు దెబ్బ ఎలా ఉంటుందో?
ప్రేక్షకులకు వీరామం లేకుండా మరో ఈవెంట్ మీముందుకు వచ్చేసింది.మొన్ననే ప్రపంచకప్ ఈవెంట్ పూర్తి కాగా ఇప్పుడు ప్రోకబడ్డీ లీగ్ వస్తుంది.ఈ ఈవెంట్ తెలంగాణలోని హైదరాబాద్ లోనే మొదలు కానుంది.మొదటి మ్యాచ్ తెలుగు టైటాన్ ,యూ ముంబై మధ్యన జరగనుంది.మొదటి మ్యాచ్ తెలుగువారిది కావడంతో ఈ సీజన్ మరింత జోష్ తో స్టార్ట్ కానుంది.ఇప్పటివరకు టైటిల్ సాదించని వీళ్ళకు,ఈసారైన సాధించగలరా అనేది వేచి చూడాల్సిందే.ఈసారి జట్టు కెప్టెన్ లు కూడా మారనున్నారు.జులై …
Read More »కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.. కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం పరశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల తరబడి అనుభవించిన సాగునీటి కష్టాలకు తెరపడుతుందని నమ్మకంతో వున్నారు. రైతులకు సాగునీరందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నది. కోటికి పైగా ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమురు-రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ఎత్తపోతల పథకాలను నిర్మిస్తున్నది. వీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు …
Read More »