కరోనా నేపథ్యంలో మూతబడిన విద్యాసంస్థలు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9 ఆపై తరగతులకు ప్రత్యక్షబోధనకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌తోపాటు వృత్తివిద్యా కళాశాలలన్నీ తెరుచుకోబోతున్నాయి. మొత్తంగా 30 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు 70శాతానికి పైగా తల్లిదండ్రులు సమ్మతి పత్రాలు సమర్పించినట్టు అధికారులు చెప్తున్నారు. సమ్మతి …
Read More »అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ విచారణ మొదలు.. బాబు బ్యాచ్ గుండెల్లో రైళ్లు..!
గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని బినామీల పేరుతో 4 వేల ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపాస్తామని సీఎం జగన్ స్వయంగా …
Read More »హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రో మార్గం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులుఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్‌సిటీ -రాయదుర్గం మెట్రో మార్గాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 1.5 కి.మీ. మార్గాన్ని హైటెక్‌సిటీలో ప్రారంభించి.. అక్కడినుంచి రాయదుర్గం వరకు మెట్రోలో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు. మెట్రోరైలు కొత్తమార్గం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మార్గంతో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు …
Read More »హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్…మరో మెట్రో కారిడార్ సిద్ధం…!
భాగ్యనగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఎల్‌బీనగర్ – మియాపూర్, నాగోల్ – మియాపూర్ రూట్లలో ప్రతి రోజూ లక్షల సంఖ్యలో నగర ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్న హైదరాబాద్ మెట్రో తాజాగా మరో కారిడార్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కారిడార్ – 2 లో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 10 కి.మీ. మేర మార్గాన్ని ప్రారంభించేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ …
Read More »చంద్రబాబు అక్రమం నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం…!
ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై నిర్మించిన చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేయించింది. ఇటీవల కృష్ణా నదికి వచ్చిన వరదల నేపథ్యంలో కరకట్ట మీద ఉన్న అనేక భవనాలతో పాటు చంద్రబాబు అక్రమ నివాసం కూడా మునిగిపోయింది. దీంతో వరద ముంపు భయంతో …
Read More »సీసీ కెమెరాలను ప్రారంబించిన హోంమంత్రి నాయిని
హైదరాబాద్ నగరంలోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో రూ. 45 లక్షలతో ఏర్పాటు చేసిన 65 సీసీ కెమెరాలను హోంమంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, స్టీఫెన్‌సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమత్రి మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల హైదరాబాద్‌లో నేరాలు తగ్గుముఖం పట్టి ప్రశాంత వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో రౌడీయిజం, గుండాయిజం తగ్గుముఖం పట్టాయన్నారు. సీసీ …
Read More »