గత పదేళ్ల నుంచి సినిమాలపరంగా ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. స్టార్‌డమ్ అనే సంప్రదాయ భావనకు కాలం చెల్లిందని… పాత్రలపరమైన వైవిధ్యం, ప్రయోగాలనే ప్రేక్షకులు గౌరవిస్తున్నారని తెలిపింది. ఓటీటీ శరవేగంగా విస్తరించడంతో సినిమాల్ని ఎంచుకునే విషయంలో ప్రేక్షకులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘పదేళ్ల క్రితం పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి. ప్రతి తారకు నమ్మకమైన అభిమానగణం కనిపించేది. అభిమాన నాయిక సినిమా …
Read More »