వెస్టిండీస్ జట్టుతో నిన్న బుధవారం సాయంత్రం జరిగిన 3వ వన్డేలో టీమిండియా శుభమన్ గిల్ తృటిలో తనకేరీర్ లోనే తొలి సెంచరీ చేసే ఛాన్స్ ను కోల్పోయాడు. గిల్ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం వల్ల ఆటను నిలిపివేశారు. దీంతో 2 పరుగుల దూరంలో గిల్ సెంచరీ కోల్పోయాడు. వర్షం వల్ల మ్యాచ్ ను కేవలం 40 ఓవర్లకు కుదించారు.. భారత్ 36 ఓవర్లలో 225 పరుగులు చేసింది. …
Read More »IPL 2022- ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్
ఐపీఎల్ -2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత బలమైన ఆటగాడిగా మారతాడు అనుకున్న మిచెల్ మార్ష్ గాయానికి గురయ్యాడు. మార్ష్ తుంటికి గాయం తగలడంతో పాకిస్థాన్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. తాజాగా ఐపీఎల్ సీజన్లో కూడా మార్ష్ ఆడేది అనుమానం అని డీసీ జట్టు అధికారుల అనాధికార సమాచారం. ఇటీవల జరిగిన ఐపీఎల్ …
Read More »భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పెళ్లి..వధువు ఎవరో తెలుసా
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, హైదరాబాద్ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం కాకినాడలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వేత జయంతితో సాయిప్రణీత్ వివాహం జరిగింది. సాత్విక్ సాయిరాజు సహా పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పెళ్లికి హాజరయ్యారు. సాయిప్రణీత్-శ్వేత జంటకు సోషల్ మీడియా ద్వారా వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సాయిప్రణీత్ అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 36 ఏళ్ల తర్వాత …
Read More »