ప్రముఖ హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతూ ఆదివారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలల్లో స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందడం జరిగింది. దాంతో సినీ ప్రముఖులు అందరూ శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇక సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వచ్చి ఆయన తండ్రి భౌతిక కాయానికి నివాళులు …
Read More »టాలీవుడ్ దర్శకుడికి గుండెపోటు ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు గుండెపోటుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు .టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు ,దర్శకుడు మాదాల రంగారావు ఈ రోజు ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . దీంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ చేశారు .ఈ సందర్భంగా ఆయన తనయుడు మాదాల రవి మాట్లాడుతూ తన తండ్రికి పోయిన సవంత్సరమే గుండె ఆపరేషన్ జరిగింది.అప్పటి …
Read More »పసి హృదయానికి ప్రాణం పోసిన హరీషుడు….
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట మండలంలో వెల్కటూర్ గ్రామానికి చెందిన పుట్ట ఉమారాణి – సతీష్ లకు గత నెల జనవరిలో బాబు జన్మించాడు. పుట్టుక తోనే గుండె సంబంధిత వ్యాధి రావడం కారణంగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు స్టార్ ఆసుపత్రికి వెళ్లారు. గుండె ఆపరేషన్ చేస్తే కానీ పసి ప్రాణం పోసిన వారమవుతామని వైద్యులు చెప్పటంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఆపరేషన్ చేయించాలంటే రూ.6 లక్షలు …
Read More »