పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె’ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆయన కొత్త సినిమా ‘స్పిరిట్’ ఇటీవల అనౌన్స్‌మెంట్ జరుపుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది. 2023 లో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త అభిమానుల్ని ఉర్రూతలూపుతోంది. …
Read More »మిల్క్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
గత పదేళ్ల నుంచి సినిమాలపరంగా ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. స్టార్‌డమ్ అనే సంప్రదాయ భావనకు కాలం చెల్లిందని… పాత్రలపరమైన వైవిధ్యం, ప్రయోగాలనే ప్రేక్షకులు గౌరవిస్తున్నారని తెలిపింది. ఓటీటీ శరవేగంగా విస్తరించడంతో సినిమాల్ని ఎంచుకునే విషయంలో ప్రేక్షకులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘పదేళ్ల క్రితం పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి. ప్రతి తారకు నమ్మకమైన అభిమానగణం కనిపించేది. అభిమాన నాయిక సినిమా …
Read More »రూటు మార్చిన తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా ఇటీవల నటించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రంలో తమన్నా నటించిన తీరుకు అందరు మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ మిల్క్ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీలో ఐటెం సాంగ్ లో నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. తమన్నా వెబ్ సిరీస్ పై దృష్టి సారించినట్లు …
Read More »న్యూయార్క్ వీధుల్లో బాయ్ ఫ్రెండ్ తో స్టార్ హీరోయిన్ చక్కర్లు
ఆమె ఒక స్టార్ హీరోయిన్. రెమ్యూనేషన్ ఎక్కువగా తీసుకునేవారిలో ఆ హీరోయిన్ ఒకరు. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ అంటూ తేడా లేకుండా వరుస విజయాలతో కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీల్లో తనకంటూ టాప్ రేంజ్ కు చేరుకున్న టాప్ హీరోయిన్ ఆమె. ఇంతకూ ఎవరు ఆ హీరోయిన్ ఆలోచిస్తున్నారా.. ఆ హీరోయిన్ నయన తార. నయన తార గత కొంతకాలంగా స్టార్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగిపోయిన …
Read More »