తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ స్టార్..పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. UAE గోల్డెన్ వీసా తాజాగా అందుకున్నాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేశాడు. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే UAE గోల్డెన్ వీసాను అందుకున్న టాలీవుడ్ తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. దుబాయ్ దేశం ఫొటోను షేర్ చేస్తూ.. …
Read More »పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త.
పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా.. ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి …
Read More »పుష్ప -2 లో సీనియర్ స్టార్ హీరో
సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా .. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కోట్లను కొల్లగొట్టిన మూవీ పుష్ప. ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ మూవీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే ఈ చిత్రంలో స్టార్ సీనియర్ హీరో అయిన జగపతిబాబు కీలక పాత్రలో నటించనున్నట్లు …
Read More »మతి పొగొడుతున్న మిల్క్ బ్యూటీ అందాలు
ma
Read More »క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ దేవబ్రాహ్మణ కులస్తులకు క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరగిందని, తన వాళ్లను బాధ పెట్టకుంటానా అంటూ దేవబ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని వ్యాఖ్యానించారు. దీనిపై దేవ బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన నందమూరి నటసింహం.. వారికి క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.‘దేవ …
Read More »‘సార్’ నుండి రెండో సాంగ్ విడుదల
‘తిరు’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘సార్’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. రిలీజ్ …
Read More »అందాల ఆరబోతలో రెచ్చిపోయిన మృణాల్ ఠాకూర్
మతి పోగోడుతున్న మిల్క్ బ్యూటీ
వైరల్ అవుతోన్న మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు
మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన మూవీ గాడ్ ఫాదర్ .. ఈ చిత్రం అక్టోబర్ ఐదో తారీఖున దసరా కానుకగా రాబోతుంది. అయితే ఈ మూవీ ప్రీ రీలిజ్ ఫంక్షన్ ఏపీలోని అనంతపురంలో జరిగింది. ఒకవైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రేక్షకులు, అభిమానులు వానలో తడుస్తూనే మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు సినిమాలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌ను చిరంజీవి వేదికపై వదిలారు. అనంతరం ఆయన …
Read More »మహేష్ కుటుంబంలో మరో విషాదం
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరో. సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి.. సీనియర్ హీరో కృష్ణ సతీమణి అయిన ఇందిరా దేవి బుధవారం తెల్లవారు జామున నాలుగంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ మహానగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తెల్లవారు జామున ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఇందిరా దేవి …
Read More »