Home / Tag Archives: star hero (page 25)

Tag Archives: star hero

హ్యాపీ బర్త్ డే గోపిచంద్ -Special Story

హిట్లు ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల‌ను కొత్త క‌థ‌ల‌తో ఎంట‌ర్టైన్ చేయ‌డంలో గోపిచంద్ ఎప్పుడు ముందు వ‌రుస‌లో ఉంటాడు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు టి. కృష్ణ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త‌న న‌ట‌న‌, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు పెద్ద పీఠ‌ వేస్తూనే మ‌ధ్య మ‌ధ్య‌లో కంటెంట్ సినిమాల‌ను చేస్తున్నాడు. మొద‌ట్లో ఈయ‌న నుంచి సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కులు మ‌రో ఆలోచ‌న లేకుండా థియేట‌ర్ల‌కు …

Read More »

అక్కినేని వారసుడుకి షాకిచ్చిన పోలీసులు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు.. యువస్టార్ హీరో అక్కినేని నాగచైతన్యకు హైదరాబాద్ లోని బంజారాహీల్స్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర నిన్న సోమవారం స్థానిక ఎస్ఐ లఖన్ రాజ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అటుగా వస్తున్న హీరో నాగచైతన్య కారును ఆపేశారు పోలీసులు.  హీరో నాగచైతన్య కారు అద్దాలకు ఉన్న …

Read More »

సరికొత్తగా కండల వీరుడు సల్మాన్ ఖాన్

దాదాపు మూడు దశాబ్ధాల స్టార్డమ్ అతని సొంతం. హిట్ సినిమాలే తప్పా ప్లాప్స్ లేని స్టార్ హీరో..ఇప్పటికి అతను మోస్ట్ వాంటేడ్ బ్యాచిలరే. ఇంతకు ఎవరు ఆయన అనుకుంటున్నారా.. అతనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇప్పటిదాక హీరోగా అలరించిన సల్మాన్ ఖాన్ ఇక నుండి మెగా ఫోన్ పట్టుకుని స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అని చెప్పబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తొన్న సమాచారం . ఇందులో భాగంగా …

Read More »

రవితేజతో ఆ అనుభవం అసలు మరిచిపోను -హాట్ యాంకర్ అనసూయ

‘ఖిలాడి’ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి పనిచేయడం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చెప్పింది. సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తూ నటించానని ఆమె చెప్పుకొచ్చింది. రవితేజ ఓ బెస్ట్ కోస్టార్ అని, ఆయన్ను చూస్తే ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వస్తుందని అనసూయ పేర్కొంది. రవితేజతో ఇన్నిరోజులు ట్రావెల్ చేసినా.. ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయానని ఆమె వెల్లడించింది.

Read More »

పవన్ తో శేఖర్ కమ్ముల పోలిటికల్ మూవీ

సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తీయడంలో చెయితిరిగిన శేఖర్ కమ్ముల.. రానాను హీరోగా ‘లీడర్’ అనే పొలిటికల్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ఆయన సిన్సియర్ అటెంప్ట్ కి ప్రశంసలు దక్కాయి. అయితే మరోసారి శేఖర్ కమ్ముల రాజకీయ నేపథ్యం కలిగిన చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2024 లో …

Read More »

ప్రభాస్ కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె’ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆయన కొత్త సినిమా ‘స్పిరిట్’ ఇటీవల అనౌన్స్‌మెంట్ జరుపుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది. 2023 లో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త అభిమానుల్ని ఉర్రూతలూపుతోంది. …

Read More »

‘మండేలా’ రీమేక్ లో సునీల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు, కమెడియన్ సునీల్.. తమిళ సినిమా తెలుగు రీమేక్లో నటించనున్నాడని తెలుస్తోంది. గత నెలలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు నటించిన ‘మండేలా’ సినిమా నెటి ప్లిక్స్ లో  రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ అనిల్ సుంకర.. AK ఎంటర్టైన్ మెంట్స్ సొంతం చేసుకుంది. ముందు బండ్ల గణేశ్ అనుకున్నా.. ఇప్పుడు ‘మండేలా’ …

Read More »

బాలయ్యతో గోపీచంద్ మలినేని మూవీ

ఇటీవల కరోనా కాలంలో విడుదలై మాస్ మహారాజ్ రవితేజ,అందాల రాక్షసి శృతి హాసన్ నటించిన క్రాక్ తో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నాడని టాక్. గోపీ చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది నుంచే సెట్స్ పైకి వెళ్తుందట. దీనిపై త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ …

Read More »

డేటింగ్ కి రమ్మని రకుల్ ని అడిగిన స్టార్ హీరో. ఎవరంటే..?

రకుల్ ప్రీత్ సింగ్ చూడగానే మత్తెక్కించే అందం.. మన ఇంట్లో అమ్మాయిలా అన్పించే చక్కని అభినయం. కుర్ర హీరో సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బక్కపలచు భామ టాప్ హీరో సరసన నటించే రేంజ్ కు ఎదిగింది. వరుస విజయాలతో ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ ప్లేస్ కు చేరుకుంది. అయితే తను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్ళల్లో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైంది అని …

Read More »

దుమ్మలేపుతున్న “నాపేరు సూర్య”లేటెస్ట్ టైలర్ ..!

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ మొటమొదటి సారిగా దర్శకత్వం వహిస్తుండగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య .అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్నారు .ఈ మూవీను వచ్చే నెల నాలుగో తారీఖున విడుదల చేయనున్నట్లు ఈ చిత్రం యూనిట్ ప్రకటించింది . దేశభక్తి నేపథ్యంలోవస్తున్న ఈ మూవీకు సంబంధించిన తాజా టైలర్ ను చిత్రం యూనిట్ విడుదల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat