త్వరలో ఒకటి కాబోతున్న రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ …
Read More »విడుదలకు ముందే గాడ్ ఫాదర్ రికార్డుల వర్షం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలకు స్వస్తి చెప్పినాక సినిమాల్లోకి రీ ఎంట్రీచ్చిన తర్వాత ఫుల్ జోష్‌తో ఒకదాని తర్వాత ఒక మూవీ చేస్తున్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ వంటి భారీ పరాజయం తర్వాత మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తూ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ అతిధి …
Read More »మత్తెక్కిస్తోన్న ఎస్తేర్ వయ్యారాలు
సోయగాలు ఆరబోస్తూ చంపేస్తున్న దర్శ గుప్తా
మరో క్రేజ్ ప్రాజెక్టులో యష్
బంగారం కథాంశంతో తల్లి సెంట్మెంట్ తో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకోచ్చిన ‘కేజీఎఫ్’..కేజీఎఫ్ 2 చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో యష్. ముఖ్యంగా దక్షిణాదిలో ఈయన క్రేజ్ బాలీవుడ్ స్టార్ హీరోలకు సమానంగా ఉంది. ప్రస్తుతం ఈయన ‘మఫ్టీ’ ఫేం నార్తన్‌తో నెక్స్ట్ చిత్రాన్ని చేయబోయతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ …
Read More »సీతారామం సీక్వెల్ ఉందా..?
అలనాటి మహానటి సావిత్ర జీవితాంశం ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో మమ్మూటీ వారసుడు దుల్కర్ సల్మాన్. వారసుడిగా మలయాళ సినిమాల్లో తాను ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నాడు దుల్కర్. ఈ క్రమంలోనే ఈయన తెలుగులో నటించిన తాజా చిత్రం సీతారామం. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. క్లాసిక్‌గా నిలిచింది. ఈ …
Read More »తెగ సంబరపడుతున్న కృతిశెట్టి.. ఎందుకంటే…?
కృతిశెట్టి ప్రస్తుతం కుర్రకారు పాలిట అందాల రాక్షసి.. యువత గుండెల్లో గుడి కట్టుకున్న దేవత.. అన్నింటికి మించి వరుస సినిమాలతో. వరుస హిట్లతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తోన్న సొట్టబుగ్గల సుందరి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాజిటీవ్ హిట్ టాక్ …
Read More »