నటషా మత్తెక్కించే సోయగాలు
లేటు వయసులో మీరా జాస్మిన్ ఘాటు అందాలు
నిర్మాత సురేష్ బాబు,హీరో రానా కేసు నమోదు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నిర్మాత సురేష్ బాబు, ఆయన తనయుడు ప్రముఖ స్టార్ హీరో దగ్గుబాటి రానాపై కేసు నమోదైంది. భూవివాదం కేసులో తమను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని వ్యాపారి ప్రమోద్ కుమార్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో సురేష్ బాబు, రానా సహా మరికొందరిపై కేసు నమోదు …
Read More »మతిపోగొడుతున్న రాశీ ఖన్నా
కవ్విస్తున్న వామికా గబ్బీ అందాలు
హీరోయిన్ హాన్సిక విడాకులకు కారణం ఎవరు..?
ప్రముఖ సినీ హీరోయిన్ హన్సిక ఇటీవల వ్యాపారవేత్త సోహైల్ ను మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, అతన్ని పెళ్లి చేసుకునే వరకు సీక్రెట్ గా ఉంచాలనుకున్నాము.. కానీ మీడియాకు లీక్ కావడంతో తమ ఫొటోలను షేర్ చేసినట్లు చెప్పారు. సోహైలు అప్పటికే పెళ్లి అయ్యిందని, అతను డైవర్స్ తీసుకోవడానికి తనే కారణమంటూ కొందరు వార్తలు రాశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అతని గతం తెలిసినప్పటికీ.. డైవర్స్ తీసుకోవడానికి తనకు సంబంధం లేదన్నారు.
Read More »క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ దేవబ్రాహ్మణ కులస్తులకు క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరగిందని, తన వాళ్లను బాధ పెట్టకుంటానా అంటూ దేవబ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని వ్యాఖ్యానించారు. దీనిపై దేవ బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన నందమూరి నటసింహం.. వారికి క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.‘దేవ …
Read More »‘సార్’ నుండి రెండో సాంగ్ విడుదల
‘తిరు’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘సార్’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. రిలీజ్ …
Read More »నయనతార ,విఘ్నేశ్ గురించి కస్తూరి ట్వీట్.. వివాదంలో సీనియర్ నటి
సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న సీనియర్ నటి.. హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్ లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కవలలకు తల్లిదండ్రులు అయినట్లు ఈ జంట ఇప్పటికే ప్రకటించారు. దీంతో నయన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సరోసగి పద్ధతిలో ఈ జంట …
Read More »