శాసనసభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. నేటి నుంచి గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారపర్వం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు తోడుగా ప్రచారంచేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్‌ఎస్ ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు సమర్పించింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు డిప్యూటీ సీఎంలు మహమూద్‌అలీ, కడియం శ్రీహరి, పార్టీ ప్రధానకార్యదర్శి కే …
Read More »