ప్రస్తుతం కొంతమంది కూర్చున్నపుడు తమ కాళ్లను అదేపనిగా ఊపుతుంటారు. ముఖ్యంగా యువతలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. దీని వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. అవేంటంటే టెన్షన్, ఒత్తిడి, కంగారు పడటమని పరిశోధనల్లో తేలింది. ఇంకా శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు, నిద్రలేమి, హార్మోన్ల సమతుల్యత లోపించినపుడు కూడా ఈ అలవాటు మొదలవుతుంది. దీని పరిష్కారానికి యోగా, ధ్యానం, రోజుకు కనీసం 6గంటల నిద్రపోవడం, సరైనా ఆహారం తీసుకోవాలి
Read More »మూడు రాజధానులపై మోదీ సర్కార్ స్టాండ్ ఇదే.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంచలన ప్రకటన..!
ఏపీకి మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, అమరావతి ఆందోళనలకు మద్దతుగా కొద్దిసేపు దీక్ష చేసి సంఘీభావం తెలిపారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని తమ అభిమతమని కన్నా అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రం ఆదేశాల మేరకే కన్నా దీక్ష చేశారని ఎల్లోమీడియా పచ్చ కథనాలు వండి వార్చింది. కాగా చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అయితే …
Read More »