చిత్తూరు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఊహించని అనుభవం ఎదురయింది. అనంతపురం జిల్లా డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ భేటీ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ఆ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావన రావడతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ఓ మహిళ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘జనసేన అధినేత జగనన్నకు నమస్కారం’ అని అనడంతో జనసేన కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ …
Read More »జగన్ ప్రమాణస్వీకారోత్సవ ప్రత్యేకతలు ఇవే.. జగన్ ఆదేశాలతోనే ఈ కార్యక్రమం
జగన్ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించారు అధికారులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.33కి జగన్ అనే నేను… అంటూ ప్రమాణ స్వీకారం చేసారు. కేవలం స్టేడియంలోనే మొత్తం 5వేల మంది పోలీసులు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా టీవీలు, వెబ్ ఛానెళ్లలో లైవ్ లు చూసారు. విజయవాడ ప్రజలు మాత్రం ప్రత్యేకంగా చూసేందుకు 14 ప్రాంతాల్లో LED …
Read More »పసుపు–కుంకుమ పేరుతో రికార్డింగ్ డ్యాన్స్‌లు..అడిగేవారే లేరా?
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పసుపు– కుంకుమ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికలు పలుచోట్ల రికార్డు డాన్స్ ప్రోగ్రాంలా తయారయ్యాయి.ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల్లో మహిళలకు పోస్టు డేటెడ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గ్రామానికి మొదటి విడతలో సగటున రూ. 25 వేలు చొప్పున గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నిధులు మంజూరు చేసింది.అయితే మరోపక్క జాతీయ జీవనోపాధుల పథకం అమలుకు మన రాష్ట్రానికి రూ. 31.60 కోట్లు …
Read More »