ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌పై ఇద్దరు వ్యక్తులు చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో వారిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. చంద్రబాబుపై చెప్పులు, రాళ్లతో చేసిన దాడిపై రాజకీయంగా పెను దుమారం చెలరేగడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. బాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సవాంగ్ …
Read More »