టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు(కౌబాయ్ చిత్రం)అప్పట్లో ఓ సంచలనం. ఇక అల్లూరి సీతా రామరాజు గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు ప్రజలకి కృష్ణుడు అంటే.. ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో.. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారే గుర్తుకు వస్తాడు. తెలుగు సినిమా చరిత్రలో అనేక సంచలన చిత్రాలను తన పేరిట లిఖించుకున్న కృష్ణకి చత్రపతి శివాజీ క్యారెక్టర్ అంటే అత్యంత ఇష్టంగా …
Read More »బాలివుడ్ పద్మావతి.. టాలివుడ్ బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేస్తుందా..?
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా పద్మావతి. దీపికా పడుకోన్, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భారీ తనం, మేకింగ్ విలువలు, అద్భుతమైన గ్రాఫిక్స్, భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాలతో నిండిన ట్రైలర్‌తో విడుదలకు ముందే పద్మావతి చిత్రం భారీ హైప్ ను దక్కించుకుంది. చారిత్రక నేపథ్యమున్న సినిమాలు తీయడంలో.. బాలీవుడ్‌లో తనకు …
Read More »భారీగా నష్టపోయిన రాజమౌళి.. ఎమ్మెల్యే రోజా..!
హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి ధాటికి సామాన్యులతో పాటు, పలువురు ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినీ ప్రముఖులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా హైదరాబాదులోని మణికొండలోని పంచవటి కాలనీ ఇటీవల ఖరీదైన ప్రాంతంగా మారింది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ తరహాలో ఇక్క సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ ప్రముఖులు నివాసాలు ఏర్పర్చుకున్నారు. పలు విలాసవంతమైన అపార్ట్ మెంట్లు, రహదారులు, అందమైన పార్కులు, …
Read More »